ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt.India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్ వాక్ వంటివి చేయిస్తూ... పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మంచి పని చేయడానికి వయసుతో గానీ, టైమ్‌తో గానీ పనిలేదని నిరూపించిన ఈ యంగ్ టీమ్ చేస్తున్న ఈ స్ఫూర్తి కథను ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి!
College student Amsh and his team Konnekt.India spread joy in old age homes through fun activities and fashion walks, bringing smiles to senior citizens. Their story proves that kindness has no age or time limits!
#TALRadioTelugu #InspiringYouth #KindnessInAction #KonnektIndia #SocialImpact #SpreadSmiles #YouthForChange #CommunityLove #OldAgeHomeCare #Inspiration #GoodVibes #PodcastStory #TALRadio #touchalifefoundation
కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి రక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ పాడ్కాస్ట్ లో, కంటి ఆరోగ్యాన్ని పెంచే అత్యంత ముఖ్యమైన ఆహారాలు ఏమిటి? అవి మన కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారి మాటల్లో వినండి. అస్సలు మిస్ అవ్వకండి!
Good nutrition is essential for improving eyesight and preventing future vision problems. In this episode, nutritionist Ashritha shares the most important foods for eye health and how they help strengthen your vision.
Host : Renusree
Expert : Asritha Vissapragda
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #EyeHealth #NutritionForVision #HealthyEating #EyeCareTips #VisionWellness #NutritionistAshritha #HealthyLifestyle #FoodForEyes #TALRadio #touchalifefoundation
సాత్విక ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం! ఒత్తిడి, ఆందోళన లేని ప్రశాంతమైన జీవితాన్ని, సొంతం చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే శక్తివంతమైన జీవన విధానమే సాత్విక ఆహారం. అసలు, సాత్విక ఆహారం అంటే ఏమిటి? దానిని ఎలా పాటించాలి? లాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో విరిస్తున్నారు. మిస్ అవ్వకుండా వినండి! మంచి ఆహారాన్ని గురించి తెలుసుకునే మంచి అవకాశమిది!
Satvik food is the key to complete health and a peaceful, stress-free life. In this , Ayurvedic expert Dr. Anupama Uppuluri explains what Satvik food is and how to follow it for a balanced lifestyle.
#TALRadioTelugu #SattvicFood #AyurvedaTips #HealthAndWellness #AnupamaUppuluri #LifeStyle #TALRadio #touchalifefoundation
పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గారి హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే, బిల్లు పూర్తిగా జీరో! అంతేకాదు, ఆనందంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి, పండగ చేసుకుంటారు. లింగ వివక్షను రూపుమాపడానికి డాక్టర్ రాఖ్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది! ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనలు మార్చిన ఈ నిజమైన హీరో కథ ఏంటి? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ మార్పు వెనుక ఉన్న కష్టాలు, ప్రేరణ ఏంటి? లాంటి మరిన్ని వివరాలు కోసం, ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!
In Pune, Dr. Ganesh Rakh runs a hospital where the birth of a baby girl is celebrated with no bill, just cakes and sweets! His inspiring mission to end gender bias has sparked a nationwide movement celebrating the true value of daughters.
#TALRadioTelugu #drganeshrakh #FreeDelivery #SaveGirlChild #BetiBachao #RealHero #InspiringDoctor #SocialChange #GoodNews #PutukePanduga #GenderEquality #TALRadio #touchalifefoundation
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి! ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
This podcast features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental well-being and simple ways to protect our mind and emotions. Tune in to learn how true health goes beyond the physical!
#TALRadioTelugu #MentalHealthMatters #AyurvedaWisdom #MindBodyBalance #StressFreeLiving #HealthyMind #TALRadio #touchalifefoundation
కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, బెంగళూరు యువతరం ప్రారంభించిన 'Aecoz' బయోడిగ్రేడబుల్ స్టార్టప్... కేవలం రూ. 5.2 కోట్ల టర్నోవరే కాదు, ఏకంగా 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది! వీరు తయారు చేసిన ప్యాకేజింగ్ కవర్లు 98% కరిగిపోతాయని నిరూపితమైంది. వీరు హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా లీక్-ప్రూఫ్ కప్పులు, కంటైనర్లను పేపర్‌తో తయారు చేసి అందిస్తున్నారు. అద్భుతమైన వీరి ఈ విజయం గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ విని, తెలుసుకోండి!
Bengaluru youths who quit corporate jobs founded Aecoz, a biodegradable startup reducing 4 lakh kg of plastic and earning ₹5.2 crore. Their eco-friendly, 98% degradable packaging is transforming sustainable living in India.
#TALRadioTelugu #AggrainsStory #PlasticFreeIndia #Biodegradable #youthpower #SustainableLiving #TALRadio #touchalifefoundation
యూనివర్సిటీ అంటే బిల్డింగ్‌లు, లైబ్రరీలేనా? లేదండీ! మహారాష్ట్రలోని ఈ AI యూనివర్సిటీ గురించి వింటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది! 50 ఎకరాల్లో 90% చెట్లతో, రీసైకిల్డ్ వస్తువులతో నిర్మించిన ఈ క్యాంపస్... మన దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో నేర్పే ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈ పాడ్కాస్ట్ లో వినండి!
This AI University in Maharashtra is redefining what education can be — a perfect blend of technology, sustainability, and nature. A living example of how the future of learning can be both innovative and eco-friendly.
#TALRadiotelugu #AIUniversity #SustainableCampus #FutureOfEducation #GreenInnovation #InspiringIndia #TALRadio #touchalifefoundation
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి!
This episode features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental health and achieving true holistic well-being. Don’t miss it—protect your mind and body!
Host: Renu Sree
Guest: Dr. Anupama Uppuluri
Dr.Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad
#TALRadiotelugu #MentalHealthMatters #AyurvedaWisdom #HolisticWellbeing #MindBodyBalance #HealthyLiving #TouchALife #TALRadio
రైతు కుటుంబాల నుండి వచ్చిన ముగ్గురు యువకులు, నీటి కొరతను తగ్గించడానికి పండ్ల వ్యర్థాల నుండి 'ఫసల్ అమృత్' అనే ఒక సరికొత్త హైడ్రోజెల్ పౌడర్‌ను కనిపెట్టారు. ఈ ఆవిష్కరణ నీటి వాడకాన్ని 40% తగ్గిస్తుంది. పంట దిగుబడిని 20% వరకు పెంచుతూ, వ్యర్థాలను ఎరువుగా మారుస్తుంది. యువతరం సాధించిన ఈ గేమ్-ఛేంజింగ్ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి!
Three young innovators from farmer families developed 'Fasal Amrit,' a hydrogel powder from fruit waste that reduces water usage by 40%, boosts crop yield by 20%, and converts waste into fertilizer. Hear their game-changing success story in this podcast!
Host : Avanthi
#TALRadioTelugu #FasalAmrit #AgricultureInnovation #WaterConservation #SustainableFarming #YouthEntrepreneurs #TouchALife #TALRadio
స్నేహితులతో కలిసి సినిమాల్లో హీరోలా నటించిన అల్లరి బాల్యం, స్కూల్లో ఆటలు, పాటలు, అల్లర్లతో గడిపిన ప్రతి నిమిషం... ఇవన్నీ మన పల్లెటూరి పాత జ్ఞాపకాలే. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలతో తన చిన్ననాటి పల్లెటూరి అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్ గారు. మరి మీరు కూడా ఈ ఎపిసోడ్ విని మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి! సరదాగా మీ గత ఆలోచనల అనుభవాల్లోకి వెళ్లి రండి!
A joyful podcast where choreographer Looks Rajasekhar reminisces about his playful village childhood — full of friends, fun, and unforgettable memories. Tune in to relive your own nostalgic moments!
Host: Usha
Guest: Looks Rajashekhar
#TALRadiotelugu #VillageMemories #ChildhoodNostalgia #LooksRajasekhar #PodcastStory #FunAndFeelings #TouchALife #TALRadio
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చాలమందికి పెద్ద సమస్యగా మారింది , మనం తినే ఆహారం లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు , అలాగే ఈ పాడ్కాస్ట్ లో ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి,,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు వినండి మరి ..
Constipation has become a common problem for many people these days. Nutritionist Ashrita Vissapragada explains in this podcast how simple dietary changes and precautions can help overcome this issue easily. Listen to learn about the right food habits and practices for better digestion.
Host : Renusree
Expert : Asritha Vissapragda
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #KnowYourPlate #ConstipationRelief #HealthyEatingTips #DigestiveHealth #NutritionAdvice #WellnessPodcast #TouchALife #TALRadio
జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే... పెద్దల మాటలు తప్పకుండా వినాలి! ఈ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్య సమస్యల గురించి, వారి ఇష్టాయిష్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశంపై పీహెచ్.డి సాధించిన తొలి తెలుగు మహిళ గురజాడ శోభా పేరిందేవి గారితో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం! ఆమె చూపిన దారి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ స్పెషల్ పాడ్కాస్ట్ ను మీరూ వినండి…! అస్సలు మిస్ అవ్వకండి!
On this World Elders Day, listen to an inspiring podcast with Dr. Gurajada Shobha Perindevie, the first Telugu woman to earn a PhD on aging issues. She shares valuable insights into elderly life, challenges, and wisdom that guide us all.
Host : Rama Iragavarapu
Guest : Shobha Perindevi
#TALRadioTelugu #WorldEldersDay #InspiringPodcast #ElderlyCare #LifeLessons #WisdomOfAges #TouchALife #TALRadio
జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలలో ఒబెసిటీ ఒకటి. ఎక్కువ తినడం వల్లే కాదు, హార్మోన్లు, జెనెటిక్స్, మన లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఈ ఒబెసిటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్న వివిధ చికిత్సా మార్గాలు ఏంటి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి? వంటి మొదలైన ఎన్నో విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. తప్పకుండా వినండి మరి.
Obesity is not just caused by overeating but also by hormones, genetics, and lifestyle. In this podcast, Ayurvedic expert Anupama Uppuluri explains effective treatments, diet, and exercises to manage it naturally.
Host : Renusree
Expert: Dr.Anupama
Dr.Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad
#TALRadioTelugu #ObesityAwareness #AyurvedaForHealth #HealthyLifestyle #WeightManagement #NaturalHealing #TouchALife #TALRadio
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దాగి ఉన్న అద్భుతమైన ఊరి జ్ఞాపకాలు మీ కోసం! ఒకవైపు ఉరకలేస్తున్న ప్రకృతి సిద్ధమైన జలపాతాల అందాలు.. మరోవైపు తరతరాలుగా వస్తున్న సిరిమానోత్సవం. కాలంతో సంబంధం లేకుండా, ప్రకృతితో మమేకమై జీవించే ఆ ప్రజల సంప్రదాయాలు, వారి విశ్వాసం గురించి మోనికా పురామ గారి మాటల్లో ఈ పాడ్కాస్ట్ లో వినండి! ఈ ఊరి కథ, దాని విశేషాలను అస్సలు మిస్ అవ్వకండి!
Discover a hidden village on the Andhra–Odisha border, where nature’s breathtaking waterfalls meet age-old traditions. In this podcast, Monica Purama shares stories of timeless festivals, beliefs, and the harmony of people with nature.
Host : Usha
Guest : Monica Purama
#TALRadioelugu #MaaOoru #HiddenVillage #AndhraOdisha #CulturalHeritage #NatureAndTradition #PodcastStories #TouchALife #TALRadio
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటి లివర్ అంటాం. అయితే, ఇది ఎక్కువ రోజులు ఉంటే తీవ్రమైన కాలేయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో దీన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో వివరంగా చెప్పారు . . వినండి మరి ..
Fatty liver occurs when excess fat builds up in the liver, which can lead to serious health issues if ignored. Nutritionist Ashritha explains its causes, symptoms, and lifestyle changes to prevent it in this podcast.
Host : Renusree
Expert : Asritha Vissapragda
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #KnowYourPlate #FattyLiver #LiverHealth #HealthyLifestyle #NutritionTips #WellnessPodcast #TouchALife #TALRadio
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. దీనిని ఎవరు చేయించుకోవాలి? ఎప్పడు చేయించుకోవాలి? పంచకర్మ పై ఉన్న అపోహలు వాస్తవాలు, పంచకర్మకి డీ టాక్స్ కి తేడాలేంటి? వంటి ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి ఈ పాడ్కాస్ట్ ని తప్పకుండా వినండి మరి..
This podcast features renowned Ayurveda expert Anupama Uppuluri, who explains the benefits of Panchakarma, clears myths, and highlights its difference from detox methods. A must-listen for those seeking natural ways to strengthen health and well-being.
Host : Renusree
Expert: Dr.Anupama
Dr.Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad
#TALRadioTelugu #AyurvedaHealing #PanchakarmaTherapy #NaturalDetox #HolisticHealth #WellnessPodcast #TouchALife #TALRadio
ఒక చిన్న టీ దుకాణం, లైబ్రరీగా ఎలా మారిందో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథ ఇది! భీమాబాయి అనే ఒక మహిళ, ఎన్నో కష్టాలను అధిగమించి, పుస్తకాలపై ఉన్న ప్రేమతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. వినండి... మీరు కూడా ఈ టీ లైబ్రరీ కథను!
A humble tea shop transformed into a library by Bhimabai, spreading the light of knowledge through her love for books.
Host : Geetha
#TALRadioTelugu #TeaLibrary #InspiringStory #BooksChangeLives #WomenOfStrength #KnowledgeForAll #TouchALife #TALRadio
పల్లెటూరు అంటేనే ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్లిన రోజులు, ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. అవి కేవలం జ్ఞాపకాలు కాదు, మన జీవితంలో మరపురాని మధురానుభూతులు. అలాంటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చక్కటి పల్లెటూరి ముచ్చట్లను, తన అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు గాండ్ల అనిత గారు. ఆ కబుర్లు వింటూ మన ఊరి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుందామా?
In this podcast, Gandla Anita recalls beautiful memories of village life, from playful picnics and games to heartwarming stories from grandparents. It's a nostalgic journey back to the simple joys of rural living.
Host : Usha
Guest : Gandla Anitha
#TALRadioTelugu #VillageMemories #Nostalgia #RuralLife #AnitaGandla #SimpleJoys #TouchALife #TALRadio
ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం, అజీర్ణ సమస్యతో బాధపడడం వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో చూస్తున్నాం. ఇటువంటి సాధారణ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? వాటిని నివారించడానికి ఎటువంటి ఆహార పద్ధతులను పాటించాలి? వంటి ప్రశ్నలకు చాలా వివరంగా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ విని మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోండి!
This podcast features nutritionist Ashrita, who explains common digestive issues like bloating and indigestion after meals. She also shares practical diet tips to prevent and maintain a healthy digestive system.
Host : Renusree
Expert: Asritha Vissapragada
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #HealthyDigestion #NutritionTips #BloatingRelief #GutHealth #DigestiveWellness #TouchALife #TALRadio
పేదరికంలో ఉన్నవారికి విద్య, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్యం, అనాథలకు ఆశ్రయం, జంతువులకు రక్షణ... ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న సంస్థ ‘విశ్వ వేద పారాయణ బృందం’ (VVPB). సేవ చేయాలన్న వీరి తపన గురించి, ఈ సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘు శర్మ చూడూరి గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు. మిస్ అవ్వకుండా వినండి మరి!
The podcast features Raghu Sharma Choodoori, founder of Vishwa Veda Parayana Brundam (VVPB), sharing how the organization supports society through education for the poor, healthcare for the needy, shelter for orphans, and animal welfare. A heartfelt conversation on service and compassion—don’t miss it!
Host : Renusree
Guest : Raghu Sharma
#TALRadioTelugu #SocialService #CommunityWelfare #EducationForAll #HealthcareSupport #AnimalWelfare #TouchALife #TALRadio