Home
Categories
EXPLORE
Technology
Business
Society & Culture
Comedy
Health & Fitness
History
True Crime
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
Loading...
0:00 / 0:00
Podjoint Logo
IN
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts211/v4/07/a7/ec/07a7ec13-c02a-2ebc-4e92-79c2b0e74c47/mza_11082652764653666138.png/600x600bb.jpg
Sadhguru Telugu
Sadhguru Telugu
265 episodes
3 days ago
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
Show more...
Non-Profit
Education,
Religion & Spirituality,
Business,
Spirituality,
Hinduism,
How To,
Self-Improvement,
Health & Fitness,
Mental Health,
Religion,
Science,
Nature
RSS
All content for Sadhguru Telugu is the property of Sadhguru Telugu and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
Show more...
Non-Profit
Education,
Religion & Spirituality,
Business,
Spirituality,
Hinduism,
How To,
Self-Improvement,
Health & Fitness,
Mental Health,
Religion,
Science,
Nature
Episodes (20/265)
Sadhguru Telugu
ఆధ్యాత్మిక సాధకులు పరధ్యానాల నుండి దూరంగా ఉండడం ఎలా? How Spiritual Seeker Stay Away From Distraction
గురు పూర్ణిమ గూగుల్ హ్యాంగ్‌అవుట్‌లో, సద్గురు దృష్టి మరల్చే విషయాల గురించిన ప్రశ్నకు జవాబిచ్చారు. దృష్టి సారించడానికి మరియు అందిస్తోన్న దాన్ని స్వీకరించడానికి, మనం ఏదోక రోజు మరణిస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు అని‌ సద్గురు వివరిస్తున్నారు. ఈ అవగాహన మనలో బలంగా నాటుకొనిపోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా చెప్పారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 days ago
7 minutes

Sadhguru Telugu
మీ పిల్లల స్నేహం సంపాదించడానికి చేయాల్సిన 6 పనులు 6 Things To Do To Earn Your Childs Friendship
పిల్లల స్నేహాన్ని సంపాదించడానికి, వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో సద్గురు వివరిస్తున్నారు, తద్వారా పిల్లలు బాగా ఎదగడానికి ఎలా సహాయపడాలో చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
4 days ago
19 minutes

Sadhguru Telugu
కైలాష్ & ధ్యానలింగంలో అతీంద్రియ జ్ఞానం Mystical Knowing At Kailash And Dhyanalinga
ప్రపంచంలో ఉన్న రెండు గొప్ప మార్మిక గ్రంథాలయాలు - కైలాస పర్వతం మరియు ధ్యానలింగం గురించి సద్గురు మాట్లాడుతూ. వాటిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం గురించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
5 days ago
7 minutes

Sadhguru Telugu
ఆయుర్వేదం, అల్లోపతి & ఉత్తమ వైద్య పద్ధతి Ayurveda Allopathy The Best System
భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలకి, ఆలోపతీకి ఉన్న తేడాల గురించి సద్గురు మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు యుగంలో వైద్యం భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 weeks ago
10 minutes

Sadhguru Telugu
ఆత్మహత్యా ఆలోచనల్ని ఎలా అధిగమించాలి? How To Overcome Suicidal Thoughts?
విద్యార్థి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆత్మహత్య ఆలోచనలకు మూల కారణాలను సద్గురు వివరిస్తున్నారు. మానసిక గందరగోళాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి, ఒకరి జీవన విధానాన్ని ఎలా నిర్మించుకోవాలో కూడా సద్గురు తన దృక్పథాన్ని పంచుకుంటున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
3 weeks ago
7 minutes

Sadhguru Telugu
సైన్స్ లేక మతం – దేనిని నమ్మాలి? Science or Religion – What to Believe?
ఒక విద్యార్థి సద్గురుని, మానవుల ఆవిర్భావం గురించి, మతం మరియు విజ్ఞాన శాస్త్రాలు అందించే విభిన్న అభిప్రాయాల గురించి, ఇంకా వాటిలో దేనిని నమ్మాలో అని అడుగుతున్నాడు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
3 weeks ago
10 minutes

Sadhguru Telugu
ఆపరేషన్ సిందూర్ & చంపడం తాలూకు కర్మ - ఫైటర్ పైలట్ ప్రశ్న, సద్గురు జవాబు Operation Sindoor
2019 జనవరి లో, సద్గురును ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు ఆహ్వానించినప్పుడు, ఓ వింగ్ కమాండర్, సైనిక సేవలో ఇతరులకు హాని కలిగించే చర్యల కర్మ ప్రభావం గురించి సద్గురును అడిగారు. సద్గురు ఇచ్చిన సమాధానాన్ని చూడండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
12 minutes

Sadhguru Telugu
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సద్గురు సందేశం Sadhguru's Message on Pahalgam Terror Attack
తీవ్రవాదం ఉద్దేశ్యం యుద్ధం కాదు, భయంతో సమాజాన్ని నిర్వీర్యం చేయడమే. దాని లక్ష్యం భయాందోళనలు వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, ప్రతి స్థాయిలో దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం, అరాచకాన్ని సృష్టించడం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా, పోషించుకోవాలన్నా, ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో, దృఢమైన దీర్ఘకాలిక సంకల్పంతో అణచివేయాలి. దీనికి విస్తృతమైన, దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి – విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద, సంక్షేమం అన్ని స్థాయిలలో మరింత సమానంగా పంపిణీ జరగడం వంటివి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ అనుబంధాలు వంటి అన్ని సంకుచిత విభేదాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి నిలబడటం, మన భద్రతా బలగాలు అన్ని స్థాయిలలో వారి విధులను నిర్వర్తించడానికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
6 minutes

Sadhguru Telugu
కబీర్ ఇంకా ఇరాన్ రాజుకి సంబంధించిన ఇంతవరకూ తెలియని కధ Untold Story of Kabir & an Iranian King
సద్గురు కవి-సంతు కబీర్ మరియు ప్రస్తుత ఇరాన్, ఇరాక్‌ లలోని బుఖారా రాజు ఇబ్రాహీం గురించిన ఒక కథను వివరిస్తున్నారు. రాజుకు దైవానుభూతిని పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ, అతని మానసిక గందరగోళం అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారిందో కబీర్ ఆ రాజుకు ఎలా తెలియజేశాడో సద్గురు వివరిస్తారు. కబీర్ రాజు దృక్పథాన్ని, తద్వారా అతని జీవితాన్ని ఎలా మార్చాడో, అదే విధంగా ఒకరు తమలోని చెత్తను తమ అంతర్గత ఎదుగుదలకు ఎరువుగా మార్చుకోవచ్చని సద్గురు గుర్తుచేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
12 minutes

Sadhguru Telugu
లైంగిక ఆలోచనలు మానలేకపోతున్నారా? Obsessed with Sexual Thoughts
లైంగికత కొంతమంది వ్యక్తుల సమయాన్ని ఇంకా శక్తిని ఎందుకు ఎక్కువగా తీసుకుంటుంది అనే ప్రశ్నకి సమాధానంగా, సద్గురు లైంగికత అనేది ఒక హార్మోన్ల హైజాక్ అని, శరీరం యొక్క పరిమిత స్వభావం గురించి, మరియు నిజమైన నెరవేర్పును కనుగొనడానికి శరీరం యొక్క నిర్బంధాన్ని ఎలా అధిగమించవచ్చో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
10 minutes

Sadhguru Telugu
సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's
సిద్ధుడు అంటే ఏమిటో సద్గురు వివరిస్తున్నారు - ఆహారం, నీరు, గాలి కూడా తీసుకోకుండా సృష్టితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే వ్యక్తి అని, మరియు సద్గురు శ్రీ బ్రహ్మ ఈ అసాధారణమైన శక్తిని ఎలా ప్రదర్శించారో తెలియజేస్తున్నారు. సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో సద్గురుతో అసలైన మార్మిక జ్ఞానం గురించి తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
11 minutes

Sadhguru Telugu
బంగ్లాదేశీ హిందువులు, ప్రార్థనా స్థలాల చట్టం & Waqf – కుంభమేళాలో సద్గురుతో టైమ్స్ నౌ ముఖాముఖి
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా, బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా ఎదుర్కొంటున్న సంక్షోభం మొదలుకొని, వక్ఫ్ చట్టాలు, ప్రార్థనా స్థలాల చట్టం వరకు, సద్గురు టైమ్స్ నౌకు చెందిన నవికా కుమార్‌తో కీలకమైన జాతీయ, రాజకీయ సమస్యలపై చర్చిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
1 month ago
19 minutes

Sadhguru Telugu
తండ్రి కొడుకులు మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి? Why Can't a Father and Son Get Along
సద్గురు ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ, ఒకానొక సమయంలో కొడుకు తన తండ్రితో దూరం పాటించాల్సిన అవసరం ఉందని ఎందుకు అనిపిస్తుందో వివరిస్తున్నారు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
7 minutes

Sadhguru Telugu
కఠినమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? What Is Hardcore Spirituality?
2005లో చికాగోలో జరిగిన ఒక సన్నిహిత సత్సంగంలో, "నిజమైన ఆధ్యాత్మికత" అంటే ఏమిటో అలాగే సాధకుని జీవితంలో గురువు పాత్ర ఏమిటో సద్గురు విశదీకరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
13 minutes

Sadhguru Telugu
ప్రియమైన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగే బాధని ఎలా తట్టుకోవాలి? Dealing with the Loss of a Loved One
జనవరి 2007 సత్సంగ్‌లో, ఇటీవల యవ్వనంలో ఉన్న కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ ప్రశ్నకి సద్గురు సమాధానమిచ్చారు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఎలా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ జీవితాల నుండి కథలను వివరించారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
12 minutes

Sadhguru Telugu
తాజా ఆహారం, జంక్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? How Fresh & Junk Foods Affect Health
జూలై 2023లో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో, సద్గురు మానవ శరీరానికి ఎంతో మేలు చేసే రకరకాల ఆహారాల గురించి లోతైన మరియు విలక్షణమైన అంతర్దృష్టిని అందించారు, అలాగే మనం ఏమి తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా ఎందుకు ముఖ్యమో వివరించారు. ఆయన మన ఆహార వ్యవస్థలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళను గురించి వివరించారు: అదుపులేని వాణిజ్యీకరణ మరియు ప్రపంచవ్యాప్తంగా నేల యొక్క వేగవంతమైన క్షీణత. అలాగే ఈ కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి ఆహార నియంత్రణ సంస్థలు ఎందుకు ముందుకు రావాలో కూడా ఆయన వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
13 minutes

Sadhguru Telugu
సద్గురు పై ఉద్దేశపూర్వక దాడులు Targeted Attacks on Sadhguru
సాధనపాద ప్రస్తుతఇంకా ఇంకా పూర్వ పార్టిసిపెంట్స్ తో జనవరి 2న జరిగిన సత్సంగ్‌లో, సద్గురు తన మీద, ఇంకా ఈశా ఫౌండేషన్ మీద ఇటీవల వస్తున్న ఆరోపణల గురించి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఫౌండేషన్ మీద చేస్తున్న నిరాధారమైన ఆరోపణల గురించి వివరిస్తూ, ఈ విధంగా టార్గెట్ చేసి దాడి చేయడానికి గల కారణాలను వివరించారు. అసలు ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలనుకునే వారు తప్పక చూడాల్సిన వీడియో ఇది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
26 minutes

Sadhguru Telugu
దేవుడికి ప్రార్థన చేయాలా? కళ్ళు తెరిపించే సద్గురు సమాధానం Should You Pray To God Sadhguru’s Answer
మీరు దేవుడికి ప్రార్థన చేయాలా? మీరు ప్రార్థన చేసే వ్యక్తైనా లేదా "ప్రార్థన చేయని" వ్యక్తైనా సరే, సద్గురు ఇచ్చే సమాధానం మీకు పూర్తి ఆశ్చర్యాన్ని కలిగించగలదు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
7 minutes

Sadhguru Telugu
నెరవేరని ఎక్స్పెక్టేషన్స్ తో ఎలా వ్యవహరించాలి? How Do I Deal With Unfulfilled Expectations
జీవితం మనం ఏదో కోరుకున్నాము కాబట్టి జరగదు, మనల్ని మనం సమర్థవంతులుగా మార్చుకున్నాము కాబట్టి జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం బదులు, అవసరమైన సామర్థ్యాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని, అలాగే మన శరీరాన్ని, మనస్సును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగేలా నిర్మించుకోవాలని సద్గురు చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
10 minutes

Sadhguru Telugu
అన్ని సమయాల్లో మోటివేషన్‌తో ఉండడం ఎలా? How to Stay Motivated all the time
జీవితంలో మోటివేషన్ నిలబెట్టుకోవడం గురించి, మనిషికి దొరికిన ఈ కొద్ది సమయాన్ని పూర్తిగా వాడుకోవడం గురించి ఒక ప్రశ్నకి సద్గురు సమాధానం ఇస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Show more...
2 months ago
13 minutes

Sadhguru Telugu
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.