Home
Categories
EXPLORE
True Crime
Comedy
Business
Society & Culture
Health & Fitness
Sports
Technology
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Podjoint Logo
US
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts211/v4/ea/44/00/ea4400f7-971e-8e6a-060d-82219fd84db1/mza_17681372654409810326.jpg/600x600bb.jpg
Sundara Telugu సుందర తెలుగు
జ్యోత్స్న
11 episodes
2 months ago
స్వాతంత్ర్యోధ్యమం నాటి పరిస్థితులకి అద్దం
Show more...
Fiction
Arts,
Society & Culture,
Books
RSS
All content for Sundara Telugu సుందర తెలుగు is the property of జ్యోత్స్న and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
స్వాతంత్ర్యోధ్యమం నాటి పరిస్థితులకి అద్దం
Show more...
Fiction
Arts,
Society & Culture,
Books
Episodes (11/11)
Sundara Telugu సుందర తెలుగు
ఎవరి సొమ్ము వాళ్ళే అనుభవించాలి
స్వాతంత్ర్యోధ్యమం నాటి పరిస్థితులకి అద్దం
Show more...
2 years ago
28 minutes

Sundara Telugu సుందర తెలుగు
ఇల్లలికిన ఈగ Illu alikina eega.
తెలుగు మాట్లాడే కుటుంబాలకు చెందిన పల్లెటూళ్లలో చెప్పుకునే కథ ఇది. సాధారణంగా పెద్దలు ఇల్లలుకుతూ పిల్లలకు చెప్పే కథ. తల్లిదండ్రులు దీన్ని మంచి ఙ్యపకశక్తిని మరియు పదజాలాన్ని మెరుగుపరిచే వ్యాయామంగా ఉపయోగించవచ్చు. This is an age old tale told in villages of Telugu speaking families. Usually to keep children engaged as parents mud plastered the floors. Parents can turn this into a good memory game and vocabulary enriching exercise.
Show more...
3 years ago
7 minutes

Sundara Telugu సుందర తెలుగు
అంబారి సేవ పరిచయం ambari seva Parichayam
కాకుళయ్య కథల నుంచి నాల్గవ కథ ‘అంబారి సేవ’.. ఈకథకా సంబంధించిన వాతావరణం 1929 ప్రాంతానిది. దివి తాలుకా శ్రీకాకుళం లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. (రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి మాటలు).
Show more...
3 years ago

Sundara Telugu సుందర తెలుగు
అంబారి సేవ ambari seva

23 minutes

Sundara Telugu సుందర తెలుగు
రాకుమారులు ఏడు చేపలు raakumarulu edu chepalu
Telugu stories for kids, రాకుమారులు ఏడు చేపలు, bed time stories in Telugu, Anganagaa, అనగనగా, పిల్లలకి కథలు, తెలుగు, తెలుగు కథ, కథ
Show more...
3 years ago
1 minute

Sundara Telugu సుందర తెలుగు
కరుణశ్రీ వారి తెనుగు తల్లి.
కరుణశ్రీ అనే కలం పేరు జంథ్యాల పాపయ్య శాస్త్రి వారి మొదటి రచన ఉదయశ్రీ నుంచి తెనుగు తల్లి కవితా
Show more...
3 years ago
3 minutes

Sundara Telugu సుందర తెలుగు
రథయాత్ర పరిచయం
రథయాత్ర (Chariot procession)Beautiful depiction By the author Shri Polavarapu Koteshwara Rao gari of the lives of people living on the banks of the Krishna river along with a glimpse into the freedom fighting. కృష్ణా పరివాహకా ప్రాంత ప్రజల జీవన విథాన్నాన్ని ,స్వతంత్ర పోరాటాన్ని ఎంతో హృద్యంగా చిత్రికరించారు రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు.
Show more...
3 years ago

Sundara Telugu సుందర తెలుగు
రథయాత్ర Radha yatra (chariot procession)
రథయాత్ర (Chariot procession)Beautiful depiction By the author Shri Polavarapu Koteshwara Rao gari of the lives of people living on the banks of the Krishna river along with a glimpse into the freedom fighting. కృష్ణా పరివాహకా ప్రాంత ప్రజల జీవన విథాన్నాన్ని ,స్వతంత్ర పోరాటాన్ని ఎంతో హృద్యంగా చిత్రికరించారు రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు.
Show more...
3 years ago
24 minutes

Sundara Telugu సుందర తెలుగు
కాకుళయ్య కళ్యాణం పరిచయం
3 years ago

Sundara Telugu సుందర తెలుగు
కాకుళయ్య కళ్యాణం
కాకుళయ్య కళ్యాణం లో ఎంతో సరళంగా హృద్యంగా రచయిత చిత్రీకరణ చేసారు. ఈ శ్రవణీయం చేస్తూ నేను ఎంత ఆనందించానో మీరు విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను🙏
Show more...
3 years ago
25 minutes

Sundara Telugu సుందర తెలుగు
Etiki neellu tagilaayi ఏటికి నీళ్ళు తగిలాయి
సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు గారి కాకుళయ్య కథలు - కథానికా సంపుటి జాతీయస్థాయి ప్రథమ బహుమతి పొందిన రచన, నుంచి మొదటి కథ ‘ ఏటికి నీళ్ళు తగిలాయి’. శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి జన్మదినం 26/07/1929. వారి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఈకథను ప్రచురిస్తునాము. We are publishing this story as a tribute to Sri Polavarapu Koteshwar Rao Garu on his birth anniversary 26/07/1929.
Show more...
3 years ago
12 minutes

Sundara Telugu సుందర తెలుగు
స్వాతంత్ర్యోధ్యమం నాటి పరిస్థితులకి అద్దం