All content for Sundara Telugu సుందర తెలుగు is the property of జ్యోత్స్న and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
తెలుగు మాట్లాడే కుటుంబాలకు చెందిన పల్లెటూళ్లలో చెప్పుకునే కథ ఇది. సాధారణంగా పెద్దలు ఇల్లలుకుతూ పిల్లలకు చెప్పే కథ. తల్లిదండ్రులు దీన్ని మంచి ఙ్యపకశక్తిని మరియు పదజాలాన్ని మెరుగుపరిచే వ్యాయామంగా ఉపయోగించవచ్చు. This is an age old tale told in villages of Telugu speaking families. Usually to keep children engaged as parents mud plastered the floors. Parents can turn this into a good memory game and vocabulary enriching exercise.