Atma Vidya Vilasam 1 - 30 Slokas with meanings in Telugu | Composed by Sri Sadasiva Brahmedra Swamy
Atma Vidya Vilas By Sadashivendra Sarasvati
Atma-vidyA-vilAsam is a composition in 62 verses together forming a spiritual autobiography. The verses describe how a knower of brahman would behave and as far as the folklore and all the stories about Sadasiva brahmana go, the description fits him most suitably. He may be rightly called the Saintly Perfection of the Impersonal absolute.
15. Parama Guruvula Anugraham | పరమగురువుల అనుగ్రహం | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Listen to the complete Playlist on Kanchi Paramacharya Vaibhavam here https://www.youtube.com/playlist?list=PLPP01FtwDwlTkaqQcaxU5LMS3yS9pmjl4
#nadichedevudu #mahaswamyleelalu #devotional #kanchiparamacharya #mahaperiyava #kanchi #SriChandrasekharendra Saraswathi
Sadasiva Brahmendra Jeevitha Charitra | Telugu | Mahatmula Jeevitha Charitralu.
Listen to this podcast on Vagartha Spiritual YouTube Channel.
https://youtu.be/yKaKkbPPYfo
On the banks of Kaveri river in a village called Nerur, in Karur district in Tamil Nadu, India, there is a siva temple and ‘Bilva Vruksham’ on the banks of Kaveri river. In the temple lies the samadhi of the great Avadhoota Sada Siva Brahmendra,
Sada Siva Brahmendra was born to a great pandit named Moksha Somasundara Avadhani. He prayed to Rama and Krishna while his wife Parvathi prayed to Shiva. As per the initiation received by her husband, Parvati started chanting Rama nama to have a satputra and chanted Rama nama tens of millions of times, the chant became so deep that even in sleep she chanted the rama nama. Both Husband and wife dreamt of Shiva. The lord of Rameshwaram blessed them and announced that a satpura would be born as their son. A beautiful son was born was named Siva Rama Krishna.
Sri Varahi Dwadasa Namavali | Lyrics in Telugu | శ్రీ వారాహీ ద్వాదశనామావళిః
ఓం పంచమ్యై నమః |
ఓం దండనాథాయై నమః |
ఓం సంకేతాయై నమః |
ఓం సమయేశ్వర్యై నమః |
ఓం సమయసంకేతాయై నమః |
ఓం వారాహ్యై నమః | 6
ఓం పోత్రిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం వార్తాళ్యై నమః |
ఓం మహాసేనాయై నమః |
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః |
ఓం అరిఘ్న్యై నమః | 12
ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామావళిః ||
#devotional #stotras #varahi #dwadasanamavali #navratri2023 #navratri #shakti #devichants #spiritual #temples
Katyayani Ashtakam | కాత్యాయనీ అష్టకం | Telugu | సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ కాత్యాయనీ అష్టకం. దుర్గామాత యొక్క శక్తివంతమైన అవతారాలలో ఒకటి కాత్యాయిని, గోపికలు కూడా కృష్ణుడిని భర్తగా పొందడానికి మా కాత్యాయినిని పూజిస్తారని ఒక నమ్మకం. కాబట్టి దశాబ్దాలుగా అమ్మాయిలు కోరుకున్న భర్తను పొందడానికి మరియు సకాలంలో వివాహం కోసం కాత్యాయినిని పూజిస్తున్నారు. Lyrics below in Telugu అవర్షిసంజ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా । ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా ॥ ౧ ॥ త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా । కాత్యాయనీ స్వాశ్రితదుఃఖహర్త్రీ పవిత్రగాత్రీ మతిమానదాత్రీ ॥ ౨ ॥ బ్రహ్మోరువేతాలకసింహదాఢోసుభైరవైరగ్నిగణాభిధేన । సంసేవ్యమానా గణపత్యభిఖ్యా యుజా చ దేవి స్వగణైరిహాసి ॥ ౩ ॥ గోత్రేషు జాతైర్జమదగ్నిభారద్వాజాఽత్రిసత్కాశ్యపకౌశికానామ్ । కౌణ్డిన్యవత్సాన్వయజైశ్చ విప్రైర్నిజైర్నిషేవ్యే వరదే నమస్తే ॥ ౪ ॥ భజామి గోక్షీరకృతాభిషేకే రక్తామ్బరే రక్తసుచన్దనాక్తే । త్వాం బిల్వపత్రీశుభదామశోభే భక్ష్యప్రియే హృత్ప్రియదీపమాలే ॥ ౫ ॥ ఖడ్గం చ శఙ్ఖం మహిషాసురీయం పుచ్ఛం త్రిశూలం మహిషాసురాస్యే । ప్రవేశితం దేవి కరైర్దధానే రక్షానిశం మాం మహిషాసురఘ్నే ॥ ౬ ॥ స్వాగ్రస్థబాణేశ్వరనామలిఙ్గం సురత్నకం రుక్మమయం కిరీట్మ । శీర్షే దధానే జయ హే శరణ్యే విద్యుత్ప్రభే మాం జయినం కురూష్వ ॥ ౭ ॥ నేత్రావతీదక్షిణపార్శ్వసంస్థే విద్యాధరైర్నాగగణైశ్చ సేవ్యే । దయాఘనే ప్రాపయ శం సదాస్మాన్మాతర్యశోదే శుభదే శుభాక్షి ॥ ౮ ॥ ఇదం కాత్యాయనీదేవ్యాః ప్రసాదాష్టకమిష్టదమ్ । కుమఠాచార్యజం భక్త్యా పఠేద్యః స సుఖీ భవేత్ ॥ ౯ ॥ ॥ ఇతి శ్రీకాత్యాయన్యష్టకం సమ్పూర్ణమ్ ॥
Aditya Hrudayam Stotram Full with lyrics in Telugu
తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం (1)
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః (2)
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి (3)
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్ష్యయం పరమం శివం (4)
సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం
చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం (5)
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం (6)
సర్వదేవాత్మకో హ్యేషః తేజేస్వి రశ్మిభావనః
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః (7)
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః (8)
పితరో వసవః సాధ్య హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః (9)
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః (10)
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శ౦భుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ (11)
హిరణ్యగర్భః శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్ని గర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః (12)
వ్యోమనాథస్తమోభెదీ ఋగ్యజుస్సామపారగః
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః (13)
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః (14)
నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే (15)
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః (16)
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః (17)
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రభోధాయ మార్తాండాయ నమో నమః (18)
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః (19)
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః (20)
తప్తచామీకరభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోఽభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే (21)
నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః (22)
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏష ఏవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం (23)
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః (24)
ఏనమాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషుచ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ (25)
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితమ్ జప్త్వా యుద్ధేషు విజయిష్యషి (26)
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం (27)
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రితో రాఘవః ప్రయతాత్మవాన్ (28)
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ (29)
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగామత్
సర్వయత్నేన మహాతా వధే తస్య ధృతోఽభవత్ (30)
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహుష్యమాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి (31) aditya hrudayam,aditya hrudayam with lyrics,aditya hrudayam stotram,aditya hrudayam telugu,aditya hrudayam telugu lyrics,ఆదిత్య హృదయం,aditya hrudayam with telugu lyrics,aditya hrudayam with lyrics in telugu,aditya hrudayam with telugu lyrics by chaganti,aditya hrudayam telugu latest,aditya hrudayam lyrics,aditya hrudayam stotram in hindi,aditya hrudayam in telugu,aditya hridayam stotra,aditya hrudayam stotram in telugu,aditya hrudayam lyrics in telugu
Parama Guruvulu | పరమగురువులు | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu 1905 లో గిని ఉపనయనం జరిగినప్పుడు శ్రీ కంచి శంకరాచార్యుల వారు ప్రసాదాలు పంపారని ఇంతకుముందు చెప్పుకొన్నాం. ఆ స్వామివారి పేరు కూడా శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారే. అంతేకాదు, వారి పూర్వాశ్రమనామం కూడా స్వామినాధుడే. పేర్లలో కూడా ఈ సారూప్యము ఆశ్చర్యజనకమే కదా!
#SriKanchiParamacharyaleelalu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
Durga Pancharatnam | దుర్గా పఞ్చరత్నం | With Telugu lyrics | Composed by Kanchi Paramacharya Sri Chandrasekharendra Saraswathi
తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్ |
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౧ ||
దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా |
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౨ ||
పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే |
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౩ ||
దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౪ ||
త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా |
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౫ ||
ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణం |
#durga #pancharatnam #stotram #slokas #telugu #devotional #spiritual #shakti #maadurga #navratri #navratri2023 #festival #divinedevichants #chants #populardevichants #mantras #powerful
Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu శ్రీవారి పూజావిధానం అత్యంతరమణీయంగా ఉండేదని అనేక కృతులలో బహుధా ప్రశంసింపబడింది. చంద్రమౌళీశ్వరుని యోగలింగానికి పూజ చేస్తున్న సొగసు రెండు కళ్ళతో చూసి తీరవలసినదేనట. బిల్వదళాలలో పొరపాటున మూడో ఆకు లేకపోతే పూజచేస్తున్న స్వామివారి చేతినుండి అసంకల్పితంగా క్రింద పడిపోయేవట. అమ్మవారి పూజలకు, అలంకారానికి, చేయించే నైవేద్యాలకు అంతే ఉండేది కాదట. పూజ అయిన పిదప అమ్మవారి శోభను తిలకిస్తూ స్వామి కన్నీళ్లతో కరిగి పోయేవారట. తరువాతి కాలంలో మహాస్వామివారి పూజ చూసిన ఆ కాలపు పెద్దలు ఆ స్వామివారి పూజ పద్దతికి, మహాస్వామివారి పూజాపద్దతికీ మధ్యనున్న సారూప్యానికి ఆశ్చర్యపోయేవారు. #SriKanchiParamacharyaleelalu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
Karthaveeryarjuna Stotram in Telugu – కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం
కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ౧ ||
కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ |
సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః || ౨ ||
రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః |
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ || ౩ ||
సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః |
ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ || ౪ ||
సహస్రబాహుం మహితం సశరం సచాపం
రక్తాంబరం వివిధ రక్తకిరీటభూషమ్ |
చోరాదిదుష్టభయనాశనమిష్టదం తం
ధ్యాయేన్మహాబలవిజృంభితకార్తవీర్యమ్ || ౫ ||
యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ |
యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ || ౬ ||
హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితమ్ |
వాంచితార్థప్రదం నౄణాం స్వరాజ్యం సుకృతం యది || ౭ ||
ఇతి కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం |
Listen to the most powerful Sri Venkateswara Dwadasa Nama stotram.
1,Venkateso , Vasudeva , varijasana vandhita ,
Swami Pushkarani vasa , Shanka chakra Gadha dhara
1, Lord of Venkata mountain , son of Vasudeva ,Lord saluted by Lord Brahma,
He who lives in temple tank at Thirupathi , The lord who carries the conch and the wheel.
2,peethambaradhao deva , Garudarooda shobhitha ,
Viswathma, Viswalokesa Vijayo Venkateswara
He who wears yellow silk , God, He who shines riding on Garuda ,
The soul of the universe , Lord of the universe , The victorious one , The God of Venkata.
3.Yethath dwadasa naamani trisandhyam ya paden nara ,
Sarva papa nirmuktho Vishno sayujyamapnuyath.
If a human being reads these twelve names,
At dawn, noon, and dusk, he would get rid of all sins,
And make his own the world of Lord Vishnu.
12. Parapara Guruvulu | పరాపర గురువులు | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
రాజాగోవింద దీక్షితుల వారి వంశానికి చెందిన శ్రీ వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సన్యాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి. #SriKanchiParamacharyaleelalu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
11. Prince Ardrar Patralo | ప్రిన్స్ ఆర్ద్రర్ పాత్రలో | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
ఒక మేధావిని, ఏ విద్యలో పెట్టినా ఆ విద్య యొక్క పారమును ముట్టి దాని అవతలనున్న అపారమైన వస్తువును గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. #SriKanchiParamacharyaleelalu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi