Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
News
Sports
TV & Film
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts125/v4/08/44/11/08441145-a5ed-f1f7-7c97-2d78eb96cfcb/mza_16092973389105515405.jpg/600x600bb.jpg
Tollywood Film News
daily film news telugu
36 episodes
5 days ago
Tollywood news
Show more...
Film Reviews
TV & Film
RSS
All content for Tollywood Film News is the property of daily film news telugu and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
Tollywood news
Show more...
Film Reviews
TV & Film
Episodes (20/36)
Tollywood Film News
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' జనవరి 1
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల #Megastarchiranjeevi
Show more...
2 years ago
13 seconds

Tollywood Film News
చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ చూసిన పవన్ కళ్యాణ్!
చిరంజీవి
Show more...
2 years ago
1 minute 20 seconds

Tollywood Film News
నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి విడుదల
నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి విడుదల
Show more...
2 years ago
40 seconds

Tollywood Film News
చిరంజీవి, ఊర్వశి రౌతేలా 'వాల్తేర్ వీరయ్య' పార్టీ సాంగ్ విడుదల!
చిరంజీవి, ఊర్వశి రౌతేలా 'వాల్తేర్ వీరయ్య' పార్టీ సాంగ్ విడుదల! మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. ఈ రోజు విడుదల చేసిన 'వాల్తేర్ వీరయ్య' ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది.
Show more...
2 years ago
34 seconds

Tollywood Film News
శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ ! కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం
శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ ! కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ కు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.
Show more...
2 years ago
39 seconds

Tollywood Film News
డిసెంబర్ 26న అంగరంగ వైభవంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022  
డిసెంబర్ 26న అంగరంగ వైభవంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022  
Show more...
2 years ago
2 minutes 59 seconds

Tollywood Film News
కోనసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి అక్కడి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బాలయోగి
కోనసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి అక్కడి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బాలయోగి గారు. వివాదరహితుడిగా, విపక్షాల మన్ననలు సైతం పొందిన గొప్ప వ్యక్తిత్వం వారి సొంతం. నేడు వారి జయంతి సందర్భంగా వారికివే నా నివాళులు.
Show more...
3 years ago
18 seconds

Tollywood Film News
5జి సేవల ను అక్టోబరు 1వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి
5జి సేవల ను అక్టోబరు 1వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి ఇండియా మొబైల్ కాంగ్రెస్యొక్క ఆరో సంచిక ను ప్రారంభించనున్నారు  Posted On: 30 SEP 2022 11:49AM by PIB Hyderabad ఒక కొత్త సాంకేతిక విజ్ఞాన యుగాని కి నాంది పలుకుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 1వ తేదీ నాడు ఉదయం 10 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో 5జి సేవల ను ప్రారంభించనున్నారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతరాయాల కు తావు ఉండనటువంటి విధం గా కవరేజి, ఉన్నతమైన డాటా రేటు, తక్కువ ఆలస్యం మరియు అత్యధిక విశ్వసనీయత కలిగినటువంటి కమ్యూనికేశన్స్ సౌకర్యాలను అందుకోవచ్చును. దీనితో శక్తి దక్షత, స్పెక్ట్రమ్ సామర్థ్యం మరియు నెట్ వర్క్ సామర్థ్యం లో కూడా మంచి మెరుగుదల చోటు చేసుకోనుంది. ధాన మంత్రి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఆరో సంచిక ను కూడా ప్రారంభించనున్నారు. ఐఎమ్ సి 2022 ను అక్టోబరు 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ‘‘న్యూ డిజిటల్ యూనివర్స్’’ అనే ఇతివృత్తం తో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మేళనం ప్రముఖ ఆలోచనపరుల ను, నవ పారిశ్రామికవేత్తల ను, నూతన ఆవిష్కర్తల ను మరియు ప్రభుత్వ అధికారుల ను ఒక చోటు కు తీసుకు వచ్చి డిజిటల్ టెక్నాలజీ ని శీఘ్రగతి న స్వీకరించడం మరియు డిజిటల్ టెక్నాలజీ వ్యాప్తి తో అంది రాగల అద్వితీయ అవకాశాల పై సంప్రదింపుల కు, ఇంకా వివిధ ప్రజెంటేశన్ ల కోసం ఒక ఉమ్మడి వేదిక ను కూడా సమకూర్చనుంది.  
Show more...
3 years ago
1 minute 41 seconds

Tollywood Film News
20 September film news updates
20 September film news updates
Show more...
3 years ago
59 seconds

Tollywood Film News
ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి యొక్క గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి యొక్క గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Show more...
3 years ago
7 seconds

Tollywood Film News
గాడ్ ఫాదర్ 1వ సింగిల్ ప్రోమో ఈరోజు సాయంత్రం
గాడ్ ఫాదర్ 1వ సింగిల్ ప్రోమో ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు. పూర్తి పాట 15 సెప్టెంబర్
Show more...
3 years ago
8 seconds

Tollywood Film News
సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు.
సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మొత్తం 187 సినిమాల్లో నటించారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగానూ పనిచేశారు. కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. #uvkrishnamraju #krishnamraju #rebelstar #krishnamrajudeath #uvcreations #prabhas #prabhasfather #krishnamrajuprabhas #ripkrishnamraju #ripsir #imghospital #tollywood #heros #actordeath #actress #film #cinema #movie #filmnagar #mogalturu #teluguhero #teluguactorprabhas #panindiastar #prabhasage #prabhassongs #prabhasphotos #photos #hyderabad #india #delhi
Show more...
3 years ago
2 minutes 7 seconds

Tollywood Film News
#bigboss
#bigboss
Show more...
4 years ago
1 minute 11 seconds

Tollywood Film News
‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల
‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల
Show more...
4 years ago
3 minutes 5 seconds

Tollywood Film News
యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు
యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు......!
Show more...
4 years ago
12 seconds

Tollywood Film News
హీరోగా బండ్ల గణేష్...
హీరోగా బండ్ల గణేష్...
Show more...
4 years ago
1 minute 21 seconds

Tollywood Film News
చిరంజీవి పుట్టిన రోజు ఉన్న సందర్భంగా…
చిరంజీవి పుట్టిన రోజు ఉన్న సందర్భంగా… రేపు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించే సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేయనుంది.
Show more...
4 years ago
48 seconds

Tollywood Film News
కేటాయించిన రంగు నెంబర్ ప్లేట్ లకు బదులు ఇతర రెండు నెంబర్ ప్లేట్ వాడకండి. #RoadSafety #Road
కేటాయించిన రంగు నెంబర్ ప్లేట్ లకు బదులు ఇతర రెండు నెంబర్ ప్లేట్ వాడకండి. #RoadSafety #Road
Show more...
4 years ago
2 minutes 52 seconds

Tollywood Film News
భారీ వర్షాల మధ్య '7 డేస్ 6 నైట్స్' ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!!
భారీ వర్షాల మధ్య '7 డేస్ 6 నైట్స్' ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!! విభిన్నమైన థ్రిల్లర్ 'డర్టీ హరి' తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. అయితే, ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో '7 డేస్ 6 నైట్స్' ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎం. ఎస్. రాజు. తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ "ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాక, దర్శకుడిగా నేను తీసిన డర్టీ హరి లాంటి థ్రిల్లింగ్ కథ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఎనర్జీనిచ్చింది. అందుకే రెట్టింపు ఉత్సాహంతో మా '7 డేస్ 6 నైట్స్' ని చిత్రీకరిస్తున్నాం. విభిన్నమైన కథనం - సన్నివేశాలతో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సుమంత్ అశ్విన్ తన కేరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ మెహెర్ చాహల్ మొదటి చిత్రం అయినా నటన ఆదరగోట్టేసింది. ఇప్పుడున్న ఎంతో మంది పెద్ద నటీనటులని, సాంకేతిక నిపుణులని పరిచయం చేసినట్టే 16 మంది కొత్త టాలెంట్ ని మా చిత్రంతో పరిచయం చేయనున్నాం. మరో జంట రోహన్ క్రితిక, సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, 16 ఏళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి కూడా వారిలో ఉన్నారు. నాకు చాలా నచ్చే టెక్నీషియన్ ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ ఈ చిత్రంలో నాకు చాలా పెద్ద బలంగా నిలిచారు” అని అన్నారు.
Show more...
4 years ago
2 minutes 59 seconds

Tollywood Film News
సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక & హాసిని క్రియేషన్స్
సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక & హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం.
Show more...
4 years ago
1 minute 33 seconds

Tollywood Film News
Tollywood news