ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తారు. ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది.
ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేని ఇటువంటి నవల 1927 lo రచనిచ్చింది గుడిపాటి వెంకట చలం.
Produced and Edited by TeluguOne.
For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com
Show more...