Telugu Story | మనస్వీని 2.0 | చిత్తర్వు మధు గారు | Kalyana's I My Voice
ఆ రాత్రి రోబోట్ అతని పక్కన మంచం పైన పడుకుంది.
అతను ఆ రాత్రి రోబో ' మనస్వీని 2.0 ' తో ఏమి చేసాడు?
Telugu Story | నాన్న కో ఉత్తరం | కి. శే. శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు | Kalyana's I My Voice
Book | రెప్ప వాల్చని స్వప్నం | దొండపాటి నాగజ్యోతి శేఖర్ | KalyanasIMyVoice
మనసు | Motivation | Telugu Podcast | KalyanasIMyVoice
Telugu Story | పది రూపాయలు |
శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు | Kalyana's I My Voice
Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice
రచయిత్రి : శ్రీమతి యం.ఆర్.అరుణ కుమారి
అరుణకుమారి కి అభినందనలు
ఇంగ సెలవా మరి కథ ను సజలనయనాలతో చదివాను రెండో సారి నా శ్రీమతి కి వినిపిస్తుంటే తాను వింటూ చెమ్మగిల్లిన కళ్ళతో నీకు నమస్కరించింది
నీ కథలో ఆలుమగల అనుబంధ ఔన్నత్యం
ఉమ్మడికుటుంబo కోడలి బాధ్యతాయుత అనుబంధాల సౌగంధాన్ని
యజమాని సేద్య కార్మికుల మధ్య ఉండాల్సిన మానవీయతను
అపూర్వంగా చెప్పావు తల్లి మా అమ్మ నిర్వహించిన పాత్ర ,ఇప్పుడు నా భార్య చేస్తున్న పాత్రత గుర్తుకొచ్చి ఏడ్చేసాను
రాత్రంతా మెలకువ వచ్చినప్పుడల్లా ఇంగ సెలవా మరి అన్న కథ నుండి సెలవు తీసుకోలేక పోయాను
ఇలాంటి మానవ సంబంధాల కథ ఇటీవల చదవలేదు
కథకోసం ఎన్నుకొన్న రాయలసీమ జీవభాష పై నీకున్న ప్రేమ - బాధ్యత కథకోసం ఎన్నుకున్న చల్లని భార్య సమాధి వేదిక నాకు విస్మయ ఆనందం కలిగించింది
ఆనందాన్ని అస్ర నైవేద్యాన్ని ఏకకాలం లో పాఠకుడినైనా నానుండి తీసుకున్నావు జేజేలు నీకు నీకథకు ధన్యోహం తల్లీ !!
- సుద్దాల అశోక్ తేజ
Telugu Story | రెండో కన్ను| Kalyana's I My Voice
కథ : రెండో కన్ను
రచయిత : పి .విజయ రామచంద్ర
నేనే మగాడిని , నేను మృగాడిని
స్త్రీ పురుషులు సమానం అనీ అనటమే పాపం అనే
మనసున్న మనిషి కథ .
ప్రముఖ పత్రికలో వచ్చిన కథ.
వినవలసి కథ .
ఈ 28 కధలు వారి కలం పేరు ఎన్నెలమ్మ ఎలానో అలానే పౌర్ణమి నటి వెన్నెల లాగా చల్లా గా హాయిగా అనిపిస్తాయి..చదివిన ప్రతి కథ మది తలుపు తట్టినట్టు వినిపిస్తాయి.
ఈ పుస్తకం గురించి - ఇందులోని కధల గురించి శ్రీమతి లక్ష్మి రాయవరపు గారిని అడిగితే..అక్కడక్కడా పడివున్న నా కధలను ఏరి ఒక పుస్తకం గా వేసిన శ్రీ పెరియాళ్వార్ శ్రీ వంగూరి చిట్టెన్ రాజుగారు అంటారు ఎంతో వినయం గా.
ఆపదలందు ధైర్యము ఆపదలలో ధైర్యము కలిగి ఉండాలని, స్త్రీ ఒక శక్తీ అని చాటిచెప్పే కథ . విని తీరవలసిన కథ
కథ రచయిత : ద్విభాష్యం రాజేశ్వరరావు గారు
Motivation - Prakruti - Dharmam - ప్రకృతి - ధర్మం - ప్రేరణ
Gratitude - Motivation - కృతజ్ఞత - ప్రేరణ
Gudilo Puvvu - Telugu Kadha - తెలుగు కథ - గుడిలో పువ్వు
రచన : క్రీ .శే . శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు
ఒక పువ్వు కథ - రాములవారి పాదాల వద్దకు ఎలా చేరిందో ..స్వయానా శ్రీ రామచంద్రమూర్తి వారు అమ్మవారికి చెప్పిన కథ .. తప్పకుండా విని తీరవలసిన కథ
Suddala Ashok Teja - Talk Show - సుద్దాల అశోక్ తేజ - టాక్ షో
శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండరు వీరు తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశారు . వారితో ముచ్చటించిన విషయాలు విని తీరవలసినవి.
interview
Godaki atu itu - Telugu Kadha - గోడకి అటూ ఇటూ - తెలుగు కధ
రచన : డా. ఎల్ కె . సుధాకర్
తోలుబొమ్మల కనుమరుగు, తోలుబొమ్మలాంటి జీవితం
ఎటు పయనమో తెలియక , కడుపు ఆకలి , కళ్ళముందు రంగుల వల
వెక్కిరించిన జీవితం, కానీ మనుగడ పోరాటం లో మనమెటో మనమెలా వుండాలో చెప్పిన కధ . శ్రీ యండమూరి గారికి నచ్చిన మెచ్చిన కధ , డా. ఎల్ కె . సుధాకర్ కలం నుండి జాలువారిన మంచి కధ ..
O Nalugu Rojulu - Telugu Kadha - ఓ నాలుగు రోజులు - తెలుగు కథ
శ్రీ డా .డి.ఎన్.వి. రామశర్మ
ఓ నాలుగు రోజులు - తెలుగు కథ
వెంటిలేటర్ పెట్టమంటారా ? మళ్ళీ అడుగు తున్నాడు డాక్టర్. నా మాట విని జనరల్ వర్డ్ మూవ్ చేదాం ...చివరి క్షణాలు అన్న కుటుంబం తో గడుపుతారు. అసలు ఏమయ్యింది? మనసును మెలిపెట్టే కుటుంబ కథ
Turpu Mandapam - Telugu Kadha - తూర్పు మండపం - తెలుగు కధ
శ్రీ డ . వేంపల్లి గంగాధర్ గారు
నల్ల మోడాలు కమ్ముకున్న ఆకాశం లో గద్ద ఒకటి గిరికీలు కొడుతున్నది.
ఫ్యాక్షన్ నేపధ్యం లో సాగె అద్భుత కథ
Agraharam Bavi - Telugu Kadha - అగ్రహారం బావి - తెలుగు కథ
శ్రీ బలభద్ర పాత్రుని ఉదయ శంకర్
కొత్త ప్రపంచం పిలుస్తోంది అంటూ, గ్లోబులైజషన్ పేరుతో వున్న వనరులను ఖాళీ చేసి - లేని అనర్ధాలు ఎలా తెచ్చు కుంటున్నామో చక్కగా వివరించే కథ . విని తీరవలసిన కథ
Bhayam Nida -Telugu Kadha - భయం నీడ - తెలుగు కథ
రచయిత : సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
హత్య మరియు రాజకీయం - బతుకు భారమై అనుక్షణం భయం నీడలో బతికాడు . అసలు ఏమి జరిగింది? వినండి.
New Resolution - Motivation - ప్రేరణ
శ్రీ శుభ లేఖ సుధాకర్ గారు వారు అత్యంత గా గౌరవించే బాలు సార్ గారి గురించి ఏమన్నారు? మనసు విప్పి మాట్లాడారు. అన్నయ్య చెప్పినా నటించను అన్న శ్రీమతి శైలజ గారి గురించి చెప్పిన సరదా విషయాలు, ఇప్పటి నటులకు సలహా - వారి నుండి కొత్త వాళ్లకు. తప్పకుండా విని తీరాలిసిన Part 3