Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
History
TV & Film
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts124/v4/94/88/cd/9488cd31-3c09-3528-a76c-d75720dd7008/mza_11364928524843737212.jpg/600x600bb.jpg
Anaganaga
Anudeep Gunuputi
28 episodes
8 hours ago
Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children. Anaganaga has listeners across the world. తల్లి తండ్రులకి నమస్కారం , మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్. PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.
Show more...
Stories for Kids
Kids & Family
RSS
All content for Anaganaga is the property of Anudeep Gunuputi and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children. Anaganaga has listeners across the world. తల్లి తండ్రులకి నమస్కారం , మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్. PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.
Show more...
Stories for Kids
Kids & Family
Episodes (20/28)
Anaganaga
Michael J ackson - మైఖేల్ జాక్సన్

మహానుభావులకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం/కళ ఏంటో చెప్పే కథ 

Show more...
4 years ago
7 minutes 7 seconds

Anaganaga
హెలెన్ కెల్లెర్ - Helen Keller

మనకి ఉండే లోపాలు, మహానుభావులుగ అవ్వడాన్ని ఆపకూడదు  అని చెప్పే కథ 

Show more...
4 years ago
4 minutes 50 seconds

Anaganaga
కుక్క - దొంగ - పిల్లవాడు

మహానుభావులు ఎక్కడ ఉంటారో చెప్పే కథ 

Show more...
4 years ago
6 minutes 59 seconds

Anaganaga
మహానుభావుడు 2 - సచిన్ రమేష్ టెండూల్కర్ -Sachin Ramesh Tendulkar

రెండొవ ప్రయత్నం ముందు మనం చేయాల్సిన పని మరియు రివార్డ్ థియరీ గురించి చెప్పే కథ 

Show more...
5 years ago
6 minutes 21 seconds

Anaganaga
మహానుభావుడు 1 - స్వామి వివేకానంద - Swami Vivekananda

స్వామి వివేకానందకి  8 ఏళ్ళ వయసుల జరిగిన సంఘటన మరియు అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి తెలిపే కథ.

Show more...
5 years ago
4 minutes 24 seconds

Anaganaga
Season 3 - మహానుభావులు - Trailer

ఎంతో మంది గొప్ప వ్యక్తుల చిన్ననాటి సంఘటనలని ఈ season  లో కథలు గా చెప్పు కుందాం, మనం కూడా మహానుభావులు అవ్వడానికి ప్రయత్నిద్దాం.

Show more...
5 years ago
2 minutes 5 seconds

Anaganaga
వికటకవి

విద్య మరియు ధనం రెండు సమపాలన లో ఉన్నపుడు మాత్రమే మనిషి జీవితం సంతోషం గా ఉంటుంది అని చెప్పే కథ 

Reach me on Facebook and Instagram, 'anaganaga66' is the id of the channel page. 

Feedback and suggestions are welcome.

Show more...
5 years ago
6 minutes 58 seconds

Anaganaga
దేవుడి దర్శనం

ఇతరుల అభిప్రాయం కాకుండా మనకంటూ ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాలి అని చెప్పే కథ 

Show more...
5 years ago
6 minutes 29 seconds

Anaganaga
కుక్క తోక( Dog's Tail)

మనం ఎదురుకునే కష్టాలు జీవితం లో ఎదగడానికి మనకి ఎలా ఉపయోగపడతాయో చెప్పే కథ 

Show more...
5 years ago
7 minutes 10 seconds

Anaganaga
వంకాయ కూర

చేసిన తప్పు నుంచి బయటపడే తెలివి తేటలు మరియూ తప్పు ని  ఒప్పుకునే గుణము ఎంత ముఖ్యమో  చెప్పే కథ 

Show more...
5 years ago
11 minutes 8 seconds

Anaganaga
విలువైన బహుమతి

బంగారం, వజ్రాలు కంటే ఇంకా విలువైనవి ఏంటో తెలియచెప్పే కథ 

Show more...
5 years ago
5 minutes 46 seconds

Anaganaga
కొడుకు - కోడలు - తండ్రి ( Son- Daughter In law- Father)

తల్లితండ్రుల నుంచి ఏమి ఆశించకుండా, వాలని బాగా చూసుకోవాలని పిల్లలకి తెలియచెప్పే కథ 

Show more...
5 years ago
4 minutes 16 seconds

Anaganaga
తిలాకాష్ఠమహిషాబంధన ( Tilakastamahishabhandana)

అష్టదిగ్గజాలని అవమానించాలని వచ్చిన రామ శాస్త్రి కి తెనాలి రామకృష్ణుడు ఎలా బుద్ధి చెప్పాడో విందామా 

Show more...
5 years ago
8 minutes 9 seconds

Anaganaga
అందమైన చిత్రం

తెనాలి రామకృష్ణుడు తన చిత్రకలా  నైపుణ్యం తో రాజు గారి తప్పుని ఆయనకీ ఎలా తెలియపరుస్తాడో చెప్పే కథ 

Show more...
5 years ago
4 minutes 57 seconds

Anaganaga
బంగారు మామిడి పండ్లు

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అనే సామెత నీతిగా చెప్పే కథ 

Show more...
5 years ago
5 minutes 39 seconds

Anaganaga
ధనవంతుడు Vs పేదవాడు

కష్టం విలువ తెల్సిన వాడే నిజాయితిగ  ఉండగలదు అని చెప్పే కథ 

Show more...
5 years ago
6 minutes 10 seconds

Anaganaga
రెండోవ భాగం - ట్రైలర్ (Season 2- Trailer)
తెనాలి రామకృష్ణుడి కథలు 
Show more...
5 years ago
1 minute 47 seconds

Anaganaga
ఏనుగమ్మ ఏనుగు

ప్రతిసారి మనకి తెలిసిన విషయం పూర్తి నిజం కాకపోవచ్చు,పక్క వ్యక్తి అభిప్రాయం వేరుగా ఉంటే ఆ వ్యక్తి  అజ్ఞ్యాని అని అనుకోకూడదు అని తెలియచెప్పే కథ 

Show more...
5 years ago
4 minutes 41 seconds

Anaganaga
కుండ - పూల మొక్కలు

లోపం శాపం కాదు, దాని వరంగా మార్చుకుంటే ఎలా ఉపయోగపడుతుందో తెలిపే కథ 

Show more...
5 years ago
5 minutes 10 seconds

Anaganaga
చిలుక - వేటగాడు - మహర్షి

మనకి ఒక విషయం ఎంత తెలుసు అని కాదు, ఎంత వరకు పాటిస్తాం అనేదే ముఖ్యం అని చెప్పే కథ

Show more...
5 years ago
7 minutes 34 seconds