Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
History
News
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts116/v4/95/ac/73/95ac7350-3185-4983-532e-319d70b5dac9/mza_13589355328412276923.jpg/600x600bb.jpg
సుమధురం
Sumadhuram
15 episodes
1 week ago
సాహిత్యాభిమానుల కోసం, చదవడానికి సమయం లేని వాళ్ళ కోసం వివిధ రచనలు, వ్యాసాలు, కధలు వినిపించే ప్రయత్నమే సుమధురం.
Show more...
Comedy Fiction
Fiction
RSS
All content for సుమధురం is the property of Sumadhuram and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
సాహిత్యాభిమానుల కోసం, చదవడానికి సమయం లేని వాళ్ళ కోసం వివిధ రచనలు, వ్యాసాలు, కధలు వినిపించే ప్రయత్నమే సుమధురం.
Show more...
Comedy Fiction
Fiction
Episodes (15/15)
సుమధురం
ప్రాణం ఖరీదు (by వెంకీ గిలకత్తుల)
ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న జీవన్ అనుకోకుండా కలిసిన ఇద్దరు వ్యక్తుల వలన తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో వెంకీ రాసిన ఈ అద్భుతమైన నాటికలో వినండి.
Show more...
2 years ago
27 minutes 44 seconds

సుమధురం
సీ"రియల్" (by కళ్యాణీ.ఎన్.సీహెచ్)
జ్ఞానేశ్వరి తన భర్త చంద్రానికి ఏమి జ్ఞానం ప్రసాదించిందో వినండి. విని నవ్వుకోండి.
Show more...
2 years ago
7 minutes 3 seconds

సుమధురం
పెళ్ళి చూపులు (by అధరాపురపు మురళీ కృష్ణ)
పెళ్ళి చూపులలో పండిన హాస్యాన్ని మురళీ కృష్ణ గారు రాసిన ఈ చక్కటి నాటిక ద్వారా వినండి. శఠగోపం పాత్రధారి - Aripaka Prasada Rao గారు.. పివాత పాత్రధారి - Krishna Salapati గారు.
Show more...
2 years ago
5 minutes 49 seconds

సుమధురం
నష్టజాతకురాలు (by అధరాపురపు మురళీ కృష్ణ )
పుట్టగానే తల్లితండ్రులను కోల్పోయి నష్టజాతకులు అని ముద్ర వేసుకున్న ఎందరో చిన్నారులకు ఈ కధ అంకితం
Show more...
2 years ago
8 minutes 12 seconds

సుమధురం
నేటి శ్రీలక్ష్మి (by విభాత మిత్ర)
శ్రీలక్ష్మి , పొట్టి ప్రసాద్ అందించే నవ్వుల విందు ఆరగించండి.
Show more...
2 years ago
10 minutes 4 seconds

సుమధురం
ప్రాప్తం (by కామేశ్వరరావు బుద్ధవరపు)
మనకి ప్రాప్తం వున్నది ఎలాగైనా మన దగ్గరకి వస్తుంది అని తెలియచెసే చక్కటి కధ.
Show more...
3 years ago
7 minutes 16 seconds

సుమధురం
Starving Student Chicken (by John & Kyoko Enright) తెలుగు అనువాదం జ్యోతి బత్తిని.
ఒక చక్కని జపనీస్ కధని జ్యోతి బత్తిని గారు అనువాదం చేసి మనకి అందించారు.
Show more...
3 years ago
3 minutes 20 seconds

సుమధురం
మనసు పలికే (by మైలవరపు ఈశ్వరి)
మనసు పలికే అనే ఈ చక్కని కధలో ప్రేమ అంటే మనిషిని ప్రేమించడం మాత్రమే కాదు అంటూ ఈశ్వరి గారు అద్భుతంగా రాసారు. వింటారు కదూ.
Show more...
3 years ago
11 minutes 48 seconds

సుమధురం
పచ్చ కామెర్లు (by శివ నాగేశ్వరరావు నంబూరి)
పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే వుంటుంది. అన్నింటినీ డబ్బుతోనే ముడి వేయలేము అని చెప్పే చక్కటి కథ. శివ నాగేశ్వరరావు గారు రాసిన ఈ కథని వినండి.. అందరితో పంచుకోండి.
Show more...
3 years ago
12 minutes 50 seconds

సుమధురం
జలుబు చేసిన వీణ తీగ (by కళ్యాణి NCh)
కళ్యాణి గారు రాసిన హాస్య భరితమైన ఈ కధని విని మనసారా నవ్వుకోండి.
Show more...
3 years ago
9 minutes 19 seconds

సుమధురం
అమ్మకిచ్చిన మాట (by విజయానంద్)
అమ్మకిచ్చిన మాట కోసం ఆ కొడుకు ఏమి చేసాడో విజయానంద్ గారు హ్రుద్యంగా రాసిన ఈ రచన వినండి. మీ అభిప్రాయాలు పంచుకోండి.
Show more...
3 years ago
14 minutes 27 seconds

సుమధురం
ఓర్పు నేర్పు (by జ్యోతి బత్తిని)
ఓర్పుతో సమస్యలను పరిష్కరించవచ్చు అంటూ జ్యోతి గారు అద్భుతంగా రాసిన ఓర్పు నేర్పు రచన వినండి... అందరికీ వినిపించండి..
Show more...
3 years ago
6 minutes 12 seconds

సుమధురం
కొత్త అల్లుడు (by ఉమాబాల చుండూరు)
కొత్త అల్లుడు ఇలా వుంటాడా అనిపించేలా ఉమాబాల గారు అద్భుతంగా రాసిన రచన.
Show more...
3 years ago
8 minutes 17 seconds

సుమధురం
పులిహోర (by కళ్యాణి NCh)
కళ్యాణి గారు రాసిన పులిహోర ప్రహసనం.. వినండి నవ్వుకోండి
Show more...
3 years ago
7 minutes 40 seconds

సుమధురం
సుమధురం పరిచయం
సాహిత్యాభిమానుల కోసం వివిధ రచయితలు రచించిన కధలు వినిపించే ప్రయత్నమే ఈ podcast series. #Telugu stories
Show more...
3 years ago
48 seconds

సుమధురం
సాహిత్యాభిమానుల కోసం, చదవడానికి సమయం లేని వాళ్ళ కోసం వివిధ రచనలు, వ్యాసాలు, కధలు వినిపించే ప్రయత్నమే సుమధురం.