ఒకరోజు రాజ్య పర్యటనకు వెళ్ళిన రాజు ఒక తాతను చూసాడు. తాత ఏం చేసాడో కథలో విందాం.
One day the king, who was on a royal visit, saw an old man. Let's hear what old man did in the story.
అత్యాశ కలిగిన వరహాలయ్యకు తెనాలి రామలింగడు భలే బుధ్ధి చెప్పాడు.. వినండి మరి..
పరమానందయ్య గారి శిష్యులు అమాయకత్వంతో దొంగలకు చేసిన మర్యాదల గురించి వినండి
ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి చాలా కోపం ఎక్కువ. కొడుకుకి ఉన్న కోపాన్ని తగ్గించేందుకు తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించారు.మిగతా కథ వినండి మరీ........
ఒక ఊరిలో పాల వర్తకుడు ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. అతనికి జరిగిన శాస్తి వినండి.......
ఈ కథ లో జింక కాకి మంచి స్నేహితులు.
నక్క జింకను తినాలనుకొని రైతు చేతికి చిక్కుతుంది.
ఈ కథలు నీతి కథలు.
విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో వారి శిష్యుల కోసం రాసిన గ్రంథం. పిల్లలు నేర్చుకోవలసిన మంచి గుణాలను తెలిపే కథల సమూహం.
వాటిని తెలుగులో అందించే చిన్న ప్రయత్నం నాది...
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
ఉపాయంతో అపాయము నుంచి తప్పించుకోవచ్చు.
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.