
మీ పరిస్థితిని బట్టి జీవితం మారుతుందా లేదా ఒక మిషన్ మీ జీవితాన్ని మారుస్తుందా!
Purpose | Environment | Core Identity | Venu Bhagavan
మీ పరిస్థితిని బట్టి జీవితంలో మార్పు వస్తుందా లేదా ఒక ప్రయోజనంతో కూడిన లక్ష్యం / మిషన్ సృష్టించడం ద్వారా పరిస్థితి మారుతుందా? రాబర్ట్ డిల్ట్ లాజికల్ లెవెల్స్ అఫ్ చేంజ్ మోడల్ పై వేణు భగవాన్ విశ్లేషణ. ఈ ఆడియో మీకు నచ్చితే షేర్ చేయండి.