
Opportunity వినియోగించుకున్నోడు success సాధిస్తాడు అని ఎవరైనా అంటే, నమ్మకు! అవి ఉత్తి మాటలే!
ఎం సాధించాలన్నా మనకి opportunity అవసరమే. కానీ ఆ opportunity ని use చేసుకోడం వలన success సాధిస్తావా లేదా అనేది నువ్వు పెట్టె ప్రయత్నం మీద ఆధారి పడి ఉంటుంది. ఒక్కోసారి ప్రయత్నం పెట్టినా, కొన్ని అనివార్య కారణాల వల్లనో, లేదా వేరొకరిమీద ఆధారపడ్డ నిర్ణయాల వల్లనో ఆ ప్రయత్నం చేజారిపోతుంది.
ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఉన్న నీ success path లో నీకోచ్చే opportunity value ఎంత?