Home
Categories
EXPLORE
True Crime
Comedy
Business
Society & Culture
History
Sports
Health & Fitness
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts114/v4/72/7a/ac/727aac7d-6440-6deb-3265-ac81003a477d/mza_17172774487874432684.jpg/600x600bb.jpg
Sri Panchangam
Srinivasulu
158 episodes
6 days ago
జ్యోతిషశాస్త్రం లో పచంగం వాడతారు. పంచాంగం అనేది హిందూ క్యాలెండర్, ఇది సాంప్రదాయ హిందూ సమయపాలనను అనుసరిస్తుంది మరియు ముఖ్యమైన తేదీలు మరియు వాటి లెక్కలను పట్టిక రూపంలో అందిస్తుంది. మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగంఅని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది.
Show more...
Hinduism
Religion & Spirituality
RSS
All content for Sri Panchangam is the property of Srinivasulu and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
జ్యోతిషశాస్త్రం లో పచంగం వాడతారు. పంచాంగం అనేది హిందూ క్యాలెండర్, ఇది సాంప్రదాయ హిందూ సమయపాలనను అనుసరిస్తుంది మరియు ముఖ్యమైన తేదీలు మరియు వాటి లెక్కలను పట్టిక రూపంలో అందిస్తుంది. మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగంఅని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది.
Show more...
Hinduism
Religion & Spirituality
https://d3t3ozftmdmh3i.cloudfront.net/production/podcast_uploaded_nologo/9808406/9808406-1602479614257-69e44a9081ada.jpg
శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు
Sri Panchangam
2 minutes 31 seconds
1 year ago
శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు

Sri Panchangam is a Hindu calendar, which follows traditional units of Hindu timekeeping, and presents important dates and their calculations in a tabulated form. Today tithi, nakshatram, sunrise, sunset, uttarayana, rahukalam, yamagandam varjyam ,durmuhurtham timings today, moon timing, sun sign, moon sign, all calculations in a tabulated form according to Hindu calendar.The study of Panchāngams involves understanding Rasi phalalu, the impact of the signs of the zodiac on the individual. Astrologers consult the Panchāngam to set auspicious dates for weddings, corporate mergers, and other activities as per their religion.The casting of a Panchāngam involves elaborate mathematical work involving high level of spherical geometry and sound understanding of astronomical phenomena, such as sidereal movements of heavenly bodies. However, in practice the tabulation is done on the basis of short-cut formulations as propounded by ancient Vedic sages and scholars.A typical Panchāngam state tabulations of positions of Sun, Moon, and other planets for every day of the year on a fixed place (longitude, latitude) and time of day (in 24-hour format IST). The users calculate the remaining data using their relative difference from this fixed place and time.There are several panchāngas that contain information for more than one year. There is one, Vishvavijaya Panchāngam, that covers 100 years.For more videos please visit my channel: https://www.youtube.com/channel/UCZkGLeqhRnyC91d2tzHSCXQDakshinayana Punyakalam 2023 | దక్షిణాయన పుణ్యకాలం అంటే అర్ధమేమిటి ? | Uttarayan & Dakshinayan - https://www.youtube.com/watch?v=HRW4GxXhVUUSravan masam 2023 | అధిక శ్రావణ మాసం ఎన్నెళ్ల తర్వాత వచ్చింది.. ఈ మాసం ప్రత్యేకతలేంటో చూడండి... - https://www.youtube.com/watch?v=M0aImJx3BZoKamika Ekadashi 2023 | కామిక ఏకాదశి అంటే ఏంటి | మహత్యం ఏంటి | ఎలాంటి వ్రతం చేయాలి..? - https://www.youtube.com/watch?v=WzAuGuOEv_sఆషాడ అమావాస్య| ఈ రోజు శని దేవుడికి ఈ పూజలు చేస్తే జీవితంలో మళ్లీ శని మీ జోలికి రాడు|Ashadha Amavasya - https://www.youtube.com/watch?v=OfzSEGw2A-UNavagraha stotram | దోషాలను నివారించే నవగ్రహ ధ్యాన శ్లోకం | Navagraha stotram extremely powerful - https://www.youtube.com/watch?v=XxPDTJe2qLEImportant Days in June | June 2023 | June 2023 Calendar | జూన్ నెల శుభముహూర్తాలు | శుభ తిథి - https://www.youtube.com/watch?v=Qd5K0UeQANAవటసావిత్రి వ్రతం అంటే ఏమిటి? | వటసావిత్రి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? | Vata Savitri Vratham - https://www.youtube.com/watch?v=AIPmOxLwVs8రామ లక్ష్మణ ద్వాదశి | Rama Lakshmana Dwadasi Pooja Vidhanam | Importance of Rama Lakshmana Dwadasi - https://www.youtube.com/watch?v=tRobKtLMhbMNirjala Ekadashi 2023 : NirjalaEkadashi Remedies | Importance of Nirjala Ekadashi | SriPanchangam - https://www.youtube.com/watch?v=Z69kynqDk0oమోహినీ ఏకాదశి || మోహినీ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత - https://youtu.be/0yCjMbFRnUwManidweepam | మ‌ణిద్వీపం అంటే ఏంటి? - https://youtu.be/N1vdJ_XAc_Yసూర్యాస్తమయం లో ఈ పనులు చేయకండి. 5 Things You Should Never Do in the Evening - https://youtu.be/yyn0kJHxRus________________________________________________________________________గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అందించిన సమాచారం మరియు పంచాంగం వివిధ గ్రంధాల ఆధారంగా ఇవ్వబడింది. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.________________________________________________________________________#sripanchangam #panchangam #todaypanchangam #tithi #Horoscope #dailypanchangam #telugupanchangam #astrology #rahukalam #yamagandam #tarabalam #telugu #chandrabalam #nakshatram #panchangamtoday #ధర్మసందేహాలు #హిందూధర్మం #నిత్యసత్యాలు daily rashifal #erojupanchangam #youtube #youtubeshorts #panchangamtoday shukravaram Panchangam eroju manchi rojina #2024 Today tithi,Today panchangam,Telugu panchangam,telugu calendar today,today calendar telugu,daily panchangam,Panchangam today,Panchangam,panchang today,today panchangam telugu #panchang #astrology #astrologer #dailypanchang #horoscope #jyotish #predictions #rashi #astro #vedicastrology #vedic #hindu #india #jyotishastrology #vastu #spiritual #indianastrologer #spirituality #astrologypost #celebrityastrologer #hindupanchang #jyotishi #astrologyposts #dailyhoroscope #rahukaal #nakshatra #hinducalendar today manchi roju panchangam #astrologersofinstagram #horoscopes #numerology daily panchangam and rasi phalalu________________________________________________________________________No copyright infringement intended. Content Owned and Maintained by,Sri Panchangam!