All content for Simi'savalanche is the property of simi and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
Join me as I share an avalanche of stories about people, places, food and culture.
Narayanaswamy Venakatayogi - residing in Flemington NJ USA - published three volumes of poetry Kallola Kalalamegham 1992, Sanduka 2006 and Vanostada? 2016 and Nadisochina Thovva - poetry journey 2018 - received Freeverse Front Award, Rottamaku Revu poetry foundation award and Telugu University awards. నారాయణ స్వామి వెంకటయోగి ప్రముఖ తెలుగు కవి. అమెరికా, న్యూజెర్సీలో ఉంటున్న స్వామి ఇప్పటి వరకు మూడు కవితా సంపుటాలను ప్రచురించారు. 1992లో కల్లోల కలలమేఘం, 2006లో సందుక, 2016లో వానొస్తద..? 2018లో నడిసొచ్చిన తొవ్వ పేరుతో తన కవిత్వ ప్రయాణానికి సంబంధించిన వ్యాసాలను వెలువరించారు. మూడు దశాబ్దాలకు పైబడిన కవితా సృజనకుగాను స్వామి అనేక అవార్డులు అందుకున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, రొట్టమాకురేవు పోయట్రీ ఫౌండేషన్ అవార్డ్, తెలుగు యూనివర్సిటీ అవార్డు కూడా అందుకున్నారు.
Simi'savalanche
Join me as I share an avalanche of stories about people, places, food and culture.