https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485
రచన : భాగవతుల భారతి
తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి.
కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు.
తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు.
భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.