
https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara
ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha
రచన : వసుంధర
చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది. కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని మనం నమ్మితే చాలు.
ఈ విషయాన్ని చక్కటి కథగా మలిచారు తెలుగు వారి అభిమాన రచయిత్రి వసుంధర గారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి.