ఒకరి స్వంత మతపరమైన ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా, ఈ పోడ్కాస్ట్ అన్ని నేపథ్యాల తెలుగు శ్రోతలను దృష్టిలో ఉంచుకుని, అందరు వినధగిన విధంగా చేయబడుతున్నది. క్రైస్తవ మతాన్ని, దాని సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి అనే కుతూహలం ఉన్నవారు ఎవరైనా ఈ పోడ్కాస్ట్ వినవచ్చు. క్రైస్తవ మత సమగ్ర “సత్యం,” దాని గూర్చిన లోతైన “అవగాహనలను” ఆధారం చేసుకుని ఓక్కో అధ్యాయాన్ని సిద్ధపరచడం జరుగుతుంది. క్రైస్తవ సత్యాన్ని మసకపరిచిన వివిధ “సామాజిక అవగతాలు” (societal presupposition), అవి సృష్టించే సమస్యలు మరియు తేలియకుండానే సత్యానికి ప్రతిగా, సంస్కృతి-సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన పరిస్థితుల విశ్లేషణ దీనిలో భాగం.